AP DIKSHA : Online Training on CBSE Pattern to Primary Teachers
CBSE PATTERN పై ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ-YouTube and DIKSHA Live చూసే విధానం-దీక్ష యూప్ అప్ డేట్ చేయు విధానం కొరకు క్రింది వీడియో చూడండి.
--------------------------
AP DIKSHA APP: ప్రాధమిక తరగతులు బోధించే ఉపాధ్యాయులు CBSE PATTERN పై 21-06-2021 నుండి ప్రారంభం అయ్యే ఇంగ్లీష్(English) కోర్సు లో జాయిన్ అయ్యే విధానం కొరకు క్రింది వీడియో చూడండి
------------------------------------
DIKSHA Password Recover
AP DIKSHA APP లాగిన్ పాస్వర్డ్ మర్చిపోతే , తిరిగి పోందే విధానం.
-----------------------------------------
దీక్ష ప్లాట్ ఫాం ద్వారా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు CBSE PATTERN పై ఆన్ లైన్ శిక్షణ లో 25-06-2021 నుండి ప్రారంభం అయ్యే Mathematics కోర్సు లో జాయిన్ అయ్యే విధానం
------------------------------------------
దీక్ష ప్లాట్ ఫాం ద్వారా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు CBSE PATTERN పై ఆన్ లైన్ శిక్షణ లో 30-06-2021 నుండి ప్రారంభం అయ్యే EVS కోర్సు లో జాయిన్ అయ్యే విధానం
No comments:
Post a Comment