బీసీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు..
బీసీ సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. www.mjpapbcwr.in వెబ్‌సైట్లో ఈ నెల 16 నుంచి 30 వరకూ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ సంక్షేమ గురుకులాల కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తామని సోమవారం ఓ ప్రకటనలో వివరించారు.
Website..
No comments:
Post a Comment