Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

నేడు టీచర్ల బదిలీలు

 నేడు టీచర్ల బదిలీలు

 ప్రకాశం జిల్లా:'

★ మున్సిపాలిటీల పరిధిలోని మండల పరిషత్, ప్రా థమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పచేస్తున్న..

★ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ బుధవారం ఉదయం 10 గంటలకు ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూలులో జరుగుతుందని జిల్లా డీఈవో వీఎస్.సుబ్బారావు మంగళ వారం తెలిపారు. 

★ బదిలీల కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సిన ఉపాధ్యాయుల వివ రాలను సీనియారిటీ జాబితాను డీఈవో వెబ్ సైట్లో ఉంచామన్నారు. 

★ మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో 8 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసి ఏడాది జరిగిన కౌన్సెలింగ్ లో...

★ కోర్టు ఉత్తర్వుతో బదిలీ కాకుండా ఆగిన 27 మంది ఎస్జీటీ తెలుగు, 4 ఎస్జీటీ ఉర్దూ టీచర్లు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND