కందిపప్పు వివరముల IMMS యాప్ నందు నమోదు
పాఠశాలల ప్రధానోపాథ్యాయులకుతెలపవలసినది ఏమనగా కందిపప్పు సరఫరా కాబడిన వెంటనే దాని వివరములు IMMS యాప్ నందు నమోదు చేయవలేను. తదుపరి విధ్యార్థుల తల్లిదండ్రులకు కందిపప్పు పంపిణీ చేసిన పిదప కూడా IMMS యాప్ నందు నమోదు చేయవలేనని తెలుపవలసినదిగా తెలపడమైనది. మండలం వారిగా మరియు పాఠశాలల వారిగా ఈ క్రింది link ద్వారా చూసుకోవలెను. తమరు జారీ చేయు సర్టిఫికేటుకు IMMS యాప్ నందు నమోదు చేసిన వాటికి సమానంగా ఉండవలెను.
No comments:
Post a Comment