NMMS లో ఎంపికై NSP PORTAL నందు నమోదు కాబడిన విద్యార్థులకు (18-19 and 19-20) 12000/- వారి వారి ఖాతాలలో జమ కావడం జరిగినది.
విద్యార్థి యొక్క అప్లికేషన్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ కావడం జరిగిందో, లేదో తెలుసు కోవచ్చు.
https://pfms.nic.in/static/NewLayoutCommonContent.aspx?RequestPagename=static/TrackNSPpayments.aspx
No comments:
Post a Comment