SIMS-STUDENT ENROLLMENT
- CSE SITE లో న్యూ admission OPTION ENABLE అయ్యింది.
- న్యూస్టూడెంట్ ను ENROLL చేయాలంటే ముందుగా స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం1 fill చేయాలి
- ఆ తర్వాత నే ఫారం 2 FIIL. చేయాలి
NOTE:
1)ఫారం1ను పూర్తి చేసి ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే
2)పారం1,2 రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.
------------------------------------------------
https://studentinfo.ap.gov.in/newstudentRegistrationFormBasicDetailsOne.htm
------------------------------------------------
No comments:
Post a Comment