1 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు... ఈనెల 15 నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో SCERT ద్వారా డిజిటల్ తరగతులు.
తరగతి - సమయం
➤1, 2 తరగతులు- 11 గంటల నుంచి 12 గంటల వరకు
➤3, 4, 5 తరగతులు- 12 గంటల నుంచి ఒంటిగంట వరకు
➤6, 7 తరగతులు-- 2 గంటల నుంచి 3 గంటల వరకు
➤8, 9 తరగతులు - 3 గంటల నుంచి 4 గంటల వరకు
➧అలాగే పదో తరగతికి చెందిన విద్యార్థులకు లాంగ్వేజ్ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు...
➧నాన్ లాంగ్వేజ్ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయి..
No comments:
Post a Comment