1. ప్రధానోపాధ్యాయులు అందరికి IMMS APP లో డాల్ రిసిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇదివరకే యాప్ లో అప్డేట్ చేసిన వాళ్ళు
http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoard.aspx
వెబ్సైట్ లో IMMS APP లాగిన్స్ వాడి లాగిన్ అయి డాల్ రిసిఫ్ట్ వివరాలును కన్ఫర్మ్ చేసి acknowledgement జనరేట్ చేయవలెను.
ఇదివరకు యాప్ లో డాల్ రిసిఫ్ట్ చేయనివాళ్ళు డైరెక్ట్ గా పై లింక్ ద్వారా లాగిన్ అయి వివరాలు నమోదు చేసి acknowledgement జనరేట్ చేయవచ్చును.
No comments:
Post a Comment