ఈ విద్యా సంవత్సరం 188 పని దినాలు-విద్యాశాఖ ప్రకటన.
2021- 22 విద్యా సంవత్సరానికి సంబంధించి 188 పనిదినాలను, 70 సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. 2021 ఆగస్టు 16 నుంచి నెలల వారీ పనిదినాలు, సెలవులకు సంబంధించిన క్యాలెండరును విడుదల చేసింది. అత్యధికంగా అక్టోబరులో 14 సెలవులు రానున్నాయి. సెలవులు ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు అటు ఇటు మార్పు చేసే సమయంలో తదనుగుణంగా పాఠశాలలను నిర్వహించాలని పేర్కొంది. పరీక్షలు మాత్రం. షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, పాఠశాలల్లో జరిగే పరీక్షలను టైమ్ ప్రకారం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
No comments:
Post a Comment