మన ఉపాధ్యాయుల సౌకర్యార్థం PC ఎన్నికల నిర్వహణ కొరకు అవసరమైన అన్ని ఫారాలను ఒకే ఫైల్ గా యిస్తున్నాము. దీనిలో నుండి మీకు అవసరమయిన వాటిని ప్రింట్ తీసుకుని వాడుకోగలరు. వీటిని PC బుక్ నందు వరుసగా అతికించుకున్నా సరిపోతుంది.
Click here...
Download Class wise election forms Pdf
---------------------------------
PC Elections పై ....HMs కు PC ఎలక్షన్లగురించి ముఖ్యసూచనలు...
1)తల్లిదండ్రులు ఉద్యోగులైనా పోటీచేయవచ్చు.
2)పదిహేను మందిలోపు పిల్లలుగల పాఠశాలలు ఎలక్షనుపెట్టనవసరంలేదు.అందరూ కమిటీసభ్యులే.
3)గత PC రెండుసం,,టెన్యూరు పూర్తికాని పాఠశాలల్లో ఎలక్షను పెట్టనవసరంలేదు.టెన్యూరుపూర్తిఐనపిదప ఎలక్షను పెట్టాలి.
4)ఒకసారి మీగ్రామ సర్పంచ్ గారితో మాట్లాడి,ఎలక్షను నిర్వహణలో సహకరించమని కోరండి.
5)అవసరమైతే పోలీసుల సహకారంపొందవచ్చు.
6)సాధ్యమైనంతవరకు మనవద్ద ఎక్కువకాలం చదవడానికి అవకాశంవున్న చిన్నతరగతుల పేరెంట్లను ప్రోత్సహించండి.
7) రిజర్వేషన్లను పక్కాగా పాటించండి.
8)తీర్మానాల రిజిష్టరు రాయండి.
9)విద్యారంగంపట్ల అవగాహనఉన్నవారిని కో ఆప్ట్ చేసుకోండి.
----------------------------------
పేరెంట్ కమిటీ ఎన్నిక-క్లారిఫికేషన్
==============
రోల్ 15 కంటే తక్కువ ఉన్న స్కూల్ లో కమిటీలో తల్లిదండ్రులు అందరూ ఉంటారు
WEAKER SECTIONS
బలహీన వర్గాల ఆదాయ పరిధి
Ms.No.50, Dt: 01.10.2020,
నియమం 3 లో, ఉప నియమం (1),- (i) నిబంధన (5) కొరకు
AP RTE నియమాలలో, కిందివిదంగాఉండాలి
ప్రత్యామ్నాయం, అవి:- “(5). ఒక చిన్నారి
బలహీన వర్గాలకు చెందినది అంటే a
బీసీ, మైనార్టీలకు చెందిన బాల
తల్లిదండ్రుల ఆదాయం మరియు ఆర్థికంగాదెబ్బతిన్న OC లకు
సంవత్సరానికి రూ .1,20,000/- మించకూడదు
గ్రామీణ ప్రాంతాలు మరియు సంవత్సరానికి రూ .1,44,000/-
●3.తల్లిదండ్రులకు 03 మంది పిల్లలు ఉన్నారు, అతనుఎన్నికల్లో పాల్గొనడానికి
సభ్యుడు లేదా చైర్‌పర్సన్
అర్హుడా
కాదు
●ఒకవేళ స్టూడెంట్ పేరుEMS (చైల్డ్ ఇన్ఫో) నమోదు చేయకపోతే
ఆ సందర్భంలో పిల్లల తల్లిదండ్రులు లేదా
గార్డియన్‌ను ఓటర్‌గా ల పరిగణించవచ్చా.
పిల్లల పేర్లు ఇంకా పేరెంట్స్ చైల్డ్ ఇన్ఫోలో
చేర్చబడితే అర్హులు
వారు పాఠశాలలో admited లేదా
15.09.2021 కి ముందు. ఒక evidance అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు అయినట్లు ఏవిడాన్సుఉండాలి
--------------------------------------------
PC ఎన్నికల నిర్వహణపై సందేహాలకు SPD గారి వివరణలు
Vide SSA AP SPD Memo No 16021 dt 19.9.2021
High lights:
>Parent/ Guardian Govt employee అయినా కూడా Parents commitee ఎన్నికల్లో Contest చేయవచ్చును.
>ఒక Parent కు ఒకరి కంటె ఎక్కువ పిల్లలు School లో వేరు వేరు క్లాసులలో చదువు తుంటే ప్రతి Class PC ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన వచ్చును అయితే ఒక ఏదో ఒక క్లాసు నుండే ఎన్నిక అవ్వాలి.
> Sept 22 న పాఠశాలలో Exams జరుగుతూ ఎన్నిక నిర్వహించ లేకుంటే ,Timings మార్చు కొనవచ్చును, లేక దగ్గరలోని మరొక పాఠశాలలో నిర్వహించు కొనవచ్చును .
మరో రోజుకు వాయిదా వేయాలంటే జిల్లా కలెక్టరు గారి అనుమతి తీసుకోవాలి.
> తల్లితండ్రలలో
ఇద్దరూ లేక ఎవరో ఒకరు జీవించి యున్నాడు
సంరక్షుకుని అనుమతించరాదు.
> Child info లో పేరు ఎక్కించుక పోయినా ది 15.9.2021 నాటికి అన్ని ధృవపత్రాలతోManual Admission జరిగి ఉంటేఆ తల్లి/తండ్రి/సంరక్షకునికి ఓటర్ లిస్టు లో చేర్చాలి.
> Weaker Sections అంటేBC,Minorities,తో పాటుAnnual income RS 1.20 lakhs (in urban Rs1.4lakh) గరిష్టంగా యున్న O.C లు కూడా
> PC Members పదవీ కాలము 2 ఏళ్ళు( గత ఎన్నిక తేదీ నుండి 2ఏళ్ళు లేక విద్యార్ధి పాఠశాల విడిచిన తేది లలో ఏది ముందయితే ఆ తేది. )
No comments:
Post a Comment