రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ
➤26-11-21 న అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి.
➮సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ నుండి గౌరవ ప్రధాన మంత్రి గారు రాజ్యాంగ దిన ఉత్సవాలలో పాల్గొంటారు.
➮ఈకార్యక్రమం Sansad టీవీ,DD మరియు ఇతర Channels లో ప్రత్యక్ష ప్రసారం అగును.
➮విద్యార్థులందరికీ ప్రత్యక్ష ప్రసారం చూసే ఏర్పాటు చెయ్యాలి.
➮గౌరవ రాష్ట్రపతి గారితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు రాజ్యాంగ పీఠిక చదవాలి.
➮అన్ని ఆఫీసుల్లో " mass reading of the preamble" కార్యక్రమం చేపట్టాలి. ఫోటో తీయాలి.
➮అన్ని పాఠ శాల ల్లో క్రింది competitions నిర్వహించాలి.
1. వ్యాస రచన. అంశం: ప్రాథమిక హక్కులు , ప్రాథమిక విధులు
2. వక్తృత్వ, అంశం: constitutional frame work/ Inspiring leaders like Dr. B.R Ambedkar
3. Quiz ,అంశం: రాజ్యాంగం
4. స్కిట్స్/ రోల్ ప్లే/fancy dress competitions
5.సాంస్కృతిక కార్యక్రమాలు
6. పెయింటింగ్ , డ్రాయింగ్ పోటీ లు.
పై కార్యక్రమాలు అన్ని పాఠ శాల ల్లో నిర్వహించి ఫోటోలను , వివరాలను క్రింది గూగుల్ లింక్ లి నమోదు చెయ్యాలి.
No comments:
Post a Comment