STUDENT ATTENDANCE APP- సూచనలు
➤(Before installation of New App through link, please clear chache/data of old App and uninstall the old App from settings)
➤అందరు DyEOs / MEOs /Principals/ Data Operators /MIS Co-Ordinators & CRP లకు తెలియచేయునది ఏమనగా, మీ పరిధిలో గల అన్ని యాజమాన్యములకు సంబంధించిన అన్ని పాఠశాలాల్లో STUDENT ATTENDANCE APP నందు Attendance ను ప్రతిరోజూ నమోదు చేయునట్లు చూడవలసినదిగా కోరడమైనది.
➤STUDENT ATTENDANCE APP ను క్రింద చూపబడిన లింక్ ద్వారా App ను Download చేసుకొని install చేసిన తరువాత పిల్లల attendance వేయుటకు Username: UDISE CODE, Password: Child info password తో లాగిన్ అవ్వవలెను.
➤తరువాత App నందు ఉన్నటువంటి GENERAL SERVICES క్రింద ఉన్న *Synchronize Data* ను ఒకసారి select చేసి Synchronize చేసుకొనవలెను.
➤తరువాత INPUT SERVICE నందు గల Student Attendance ను open chesi Select Class క్రింద ఉన్నటువంటి తరగతుల వారీగా 1 నుండి 10 వ తరగతులను ఒక్కొక్కటిగా
➤A/B section లను Select చేసుకొని GO అనే option ను ఎన్నుకోవలెను. తదుపరి క్రింద కనబడిన పిల్లలకు Attendance/MDM confirm చేయవలెను. Absent అయిన వారికి TICK MARK తీసివేయవలెను. అలాగే MDM అమలులో ఉన్నటువంటి పాఠశాలలు MDM option క్రింద Egg Required/Chikki required option లను పూర్తి చేయవలెను. తదుపరి submit చేయవలెను.
గమనిక - మొట్ట మొదటి సారిగా STUDENT ATTENDANCE APP ను Install చేసిన వారు సదరు App లో General services నందు గల *Synchronize data ను ఒకసారి select Synchronize చేసుకొనవలెను.
➤1 నుండి 10 తరగతుల పిల్లలు ఎవ్వరూ పాఠశాలకు రాకపోయినప్పటికీ App ను open చేసి ప్రతి ప్రతి class A/B section లను select చేసి పిల్లలందరికీ Absent Mark చేసి Submit చేయవలెను.
STUDENT ATTENDANCE APP Link
https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm&hl=en_IN&gl=US
STUDENT ATTENDANCE APP నందు పిల్లల attendance నమోదు REPORTS ను తెలుసుకొనుటకు
– MIS REPORTS – R6 EHAZAR SYSTEM – R6.5 SCHOOL WISE STUDENT ATTENDANCE STATUS REPORTS ద్వారా గాని లేదా
https://schooledu.ap.gov.in/MIS_DSE/SchoolWiseStudentAttaendanceReport171134.htm
ద్వారా గాని తెలుసుకొనవచ్చును.
No comments:
Post a Comment