సాలరీ బిల్ ప్రాసెస్ ఇకనుంచి ఇలా...
ఇక నుంచి ddo request సైట్ ఆపివేయడం జరిగినది.
అందరూ ddo లు payroll.herb.apcfss.In లొనే బిల్లు పెట్టాలి.
ముందుగా PRC కి సంబంధించి EMP డేటా SR పట్టుకొని ఫీడ్ చేసి MEO DIGITAL సైన్ తో సబ్మిట్ చేయాలి.
తరువాత STO APPROVE చేయాలి.
తరువాత EMP SR లో ఎంట్రీ వేయాలి.
తరువాత PAY ROLL website లో emp updation చేయాలి.
తరువాత బిల్ ప్రిపరేషన్ లో feb 2022 బిల్ ప్రిపేర్ చేసి deduction అన్ని IT తో సహా అప్లోడ్ చేసి ddo డిజిటల్ సైన్ తో సబ్మిట్ చేయాలి.
తరువాత cfms.ap.gov.in లోకి వెళ్లి బిల్ no పై క్లిక్ చేసి files అన్ని అప్లోడ్ చేసి meo థంబ్ వేసి బిల్ సబ్మిట్ చేయాలి.
Payroll వెబ్సైట్ https://payroll.herb.apcfss.in లో basic pay change event లో 2018 జులై నుంచి మనం basicspays ఎన్నిసార్లు మారి ఉంటే అన్ని సార్లు మార్చవలసిన అవసరం ఉంది. (6/12/18/24 scales, ప్రమోషన్ మొ౹౹)
అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం 2022 జనవరినెలకు అందరికి డిసెంబర్ నెల బేసిక్ ఆధారంగా జీతాలు చెల్లిచడం జరిగింది.
కావున జనవరి 2022 ఇంక్రిమెంట్ ఉన్నవాళ్లకు పే ఫిక్స్ చెసే సందర్భంలో గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే basic events lo వీళ్లకు 2022 జనవరి ఇంక్రిమెంట్లు add చేయరాదు.
paybill submission event లో మనకు జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన annual increment submmison ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రమే జనవరి 2022 ఇంక్రిమెంట్లు సబ్మిట్ చేయాలి.
ఎవరైనా ఇప్పటికే పొరపాటున జనవరి ఇంక్రిమెంట్ basic event లో సబ్మిట్ చేసి ఉంటే STO గారి వద్ద edit చేయించుకోగలరు.
Remarks:
1) ఇంకా HRA 8% మాత్రమే వెబ్సైట్ లో చేయడానికి ఉంది 10% సాఫ్ట్వేర్ లేదు.
2).జనవరి 22 జీతం పడనివారికి ఇంకా క్లారిఫికేషన్ రాలేదు.
No comments:
Post a Comment