Swatcha vidyalaya puraskar
App playstore నుంచి download చేసుకొని school UDISE CODE , Password enter చేసి login అవ్వాలి .
➧Password తెలియకపోతే sign up మీద క్లిక్ చేసి password set చేసుకోవాలి
➧అప్పుడు registration complete అవుతుంది
➧Registration పూర్తి కాగానే school dise code , password enter చేసి login కావాలి
➧Login అయ్యి primary info పూర్తి చేయాలి
➧Next survey మీద click చేసి
1.water
2.Toilets
3.Handwashing with soap
4.Operation and Maintenance
5.Behavior Change and Capacity Building
6.Behavior Change and Capacity Building
7.COVID - 19 (Preparedness & Response)
➧ఈ విభాగాల్లో questions కి answer చేసిన తరువాత
8.photos upload చేయాలి ( ఒక్కొక్క విభాగానికి రెండు ఫోటోలు)
9.Next Final submission click చేయాలి.
➧OTP వస్తుంది OTP Enter చేస్తే Final submission complete అవుతుంది.
➧Mail కి Final submission successful అని message వస్తుంది
Click here......
No comments:
Post a Comment