IT మినహాయింపు House loan interest.
➧2013-14 వరకు House loan తీసుకున్న వారికి -1,50,000.
➧2014-15 తరువాత House loan తీసుకున్న వారికి - 2,00,000.
➧2016-17 లో 35 L లోపు House loan తీసుకున్న వారికి -2,50,000
➧2019-20 లో 45 L లోపు House loan తీసుకున్న వారికి - 3,50,000
IT లో మినహాయింపు కు అవకాశం కలదు.
-------------------------------
INCOME TAX సమర్పించునపుడు ఇంటి అద్దె విషయం పై వివరణ :
1) ఇంటి బాడుగ ఒక నెలకు ₹ 3,000 లోపు అనగా సంవత్సరం మొత్తాన్ని ₹36,000 లోపు చెల్లించినట్లు చూపితె అద్దె రిసిప్టు అవసరం లేదు.
2) ఇంటి బాడుగ ఒక నెలకు ₹8,333 లోపు అనగా సంవత్సరం మొత్తాన్ని ₹ 1,00,000 లోపు చెల్లించినట్లు చూపితె రెవెన్యు స్టాంపు పై ఇంటి ఓనరు సంతకంతో అద్దె రిసిప్టు సమర్పించాలి.
3) ఇంటి బాడుగ ఒక నెలకు ₹8,334 కంటె ఎక్కువ అనగా సంవత్సరం మొత్తాన్ని ₹ 1,00,000 కంటె ఎక్కువ చెల్లించినట్లు చూపితె రెవెన్యు స్టాంపు పై ఇంటి ఓనరు సంతకంతో అద్దె రిసిప్టు మరియు ఇంటి ఓనరు ప్యాన్ కార్డ్ కూడ సమర్పించాలి.
పైన చెప్పిన విధంగా Rent Receipt ఇవ్వగలిగినవారు క్రింది విధంగా IT లో Rent ను చూపించవచ్చు.
No comments:
Post a Comment