TIS Updattion Process
ఉపాధ్యాయులు తమ..
1.వ్యక్తిగత వివరాలు,
2.విద్యా అర్హతల వివరాలు,
3.అపాయింట్ మెంట్ మరియు
4.ట్రాన్స్ ఫర్ వివరాలను update చేసుకొనుటకు
https://studentinfo.ap.gov.in/EMS/
అను URL నందు( Child info గ మనం పిలుచుకొనే వెబ్సైట్) లాగిన్స్ ఎనేబుల్ చేయబడినవి.
లాగిన్ వివరాలు
➧యూజర్ ఐ డీ: ఏడు అంకెల ట్రెజరీ ఐడీ
➧పాస్వర్డ్: guest
( ఒకవేళ guest తో లాగిన్ కాకపోతే , forgot password అనే లింకు ద్వారా,మన ట్రెజరీ ఐ డీ ఇస్తే,OTP మన రిజిస్టర్డ్ మొబైల్ కి వస్తుంది. OTP ని ఉపయోగించి password సెట్ చేసుకొని లాగిన్ కావచ్చు)
Website Link..
https://studentinfo.ap.gov.in/EMS/
or
------------------------------------------------------
Teacher Information System (TIS) Profile Updation
త్వరలో జరగనున్న ప్రమోషన్ లు, Transfers కొరకు ప్రతీ ఉపాధ్యాయుడు Studentinfo Website లో Teacher Profile లో తమ యొక్క వివరాలు తనే Individual Login లో అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేయు విధానం కొరకు క్రింది వీడియో చూడండి.
No comments:
Post a Comment