Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

జూన్ 21 న అమ్మఒడి ?

జూన్ 21 న అమ్మఒడి ? 

• గ్రామ , వార్డు సచివాలయాల ద్వారానే ప్రాసెస్

 • పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలున్నా ఓకే


పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఆమోదిస్తా మని సర్క్యులర్ విడుదల .


పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు , ప్రధానోపాధ్యాయులు తమ ఊళ్లకు వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి . ఈ నేపథ్యంలో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలకు సంబంధించిన మూడు జాబితాలను గ్రామ , వార్డు సచివాల యాల ఉద్యోగులే సిద్ధం చేస్తున్నారు . అలాగే ఈ పథకం కింద తప్పుగా నమోదైన విద్యార్థి వివరాల సవరణలకూ ఒక దరఖాస్తు రూపొందించి నమోదు చేస్తున్నారు


వివరాలు తప్పుగా ఉన్న విద్యార్థులకు సంబంధించి రేషన్ కార్డు నంబర్ , తల్లి , సంరక్షకులపేరు , ఆధార్ తోపాటు విద్యార్థుల ఆధార్ , స్కూల్ యూడైస్ కోడ్ , బ్యాంక్ ఖాతాల వివరాలను దరఖాస్తుల ద్వారా సేకరిస్తున్నారు

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND