Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Andhra Pradesh Residential Schools Admission Notification 2022-23

 లాటరీ పద్దతిలో గురుకులం సీట్లు

 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు సంస్థ ( ఎపిఆర్ఐఎస్ ) లో 5 వ తరగతి సీట్లను 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో లాటరీ పద్ధతి ద్వారా భర్తీ చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహారావు తెలిపారు . ఈ మేరకు ఆయన నోటిఫికేషన్ వివరాలతో ప్రకటనను శుక్రవారం విడుదల చేశారు . 


రాష్ట్ర వ్యాప్తంగా 38 సాధారణ , 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలురు పాఠశాలలు గుంటూరు జిల్లా , తాడికొండ , అనంతపురం జిల్లా కొడిగెనహళ్లితో సహా 5 వ తరగతి ( ఇంగ్లీషు మీడియం ) లో ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ పద్ధతి ( లాటరీ ) ద్వారా 2022 జూన్ 10 న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు . 


దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కోసం http://aprs.apcfss.in చూడాలన్నారు .


దరఖాస్తులు ఆన్లైన్లో ఈ నెల 9 నుంచి 31 వరకు స్వీకరించబడతాయని పేర్కొన్నారు .

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND