Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP TET AUGUST 2022 Online Application Step by step Process

 ఏపీ టెట్ కు అప్లై చేయడానికి కావలసిన వివరాలు (తప్పులు లేకుండా జాగ్రత్తగా instruction bulletin చదివి అప్లై చేయండి)

Step 1:

ముందుగా ఫీజు పే చేయాలి

కావలసిన వివరాలు 

1. Candidate name

2. Date of birth 

3. Mobile number 

4 . Aadhar 

ఫీజు పే చేసే టైం లో మీరు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటే అన్నిటికి టిక్ చేయాలి.

ఉదాహరణకు : B.ED చేసిన వారు పేపర్ 1A, పేపర్ 2A రెండు రాయాలి అనుకుంటే రెండింటికి టిక్ చేయాలి. ఒకటే రాయాలి అనుకుంటే ఒకటే రాయవచ్చు. ఒక్కో పేపర్ కు 500 కట్టాలి.

ఫీజు atm కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ తో కూడా కట్టవచ్చు.

ఫీజు కట్టేటప్పుడు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటున్నారూ అన్నిటికి టిక్ వేయాలి

Step 2

ఫీజు పే చేశాక మీకు candidate id వస్తుంది. ఇది ప్రింట్ తీసుకోవాలి.

Next step 

Candidate id , dob enter chesi లాగిన్ అవ్వాలి.

అక్కడ tet application click చేస్తే ఫారం ఓపెన్ అవుతుంది.

అందులో  

 previous details 

1. Tet cum trt రాసారా అవును అయితే hallticket hallticket నెంబర్ ఎంటర్ చేయాలి.

2. Aptet రాసారు అవును అయితే హల్టికెట్ నంబర్స్ ఎంటర్ చేయాలి

Applicant details 

1.name 

2.gender 

3. Dob

4.father name 

5. Mother name 

6. Community

 question paper medium 

మీ ఏ మీడియం లో పరీక్ష రాయలనుకున్నారో అది సెలెక్ట్ చేయాలి

Mandatory qualifications

(paper 1a కి అప్లై చేసే వాళ్ళకి ఇవి చూపిస్తాయి) 

1. Inter కనీసం 50% తో పాటు డీఎడ్

2  . ఇంటర్ కనీసం 45% తో పాటు డీఎడ్

3. ఇంటర్  50% మార్కులతో పాటు 4 ఏళ్ల B.EL.ED

4. ఇంటర్ కనీసం 50%మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎడ్

5. గ్రాడ్యుయేషన్ మరియు డీఎడ్

6. గ్రాడ్యుయేషన్ లో 50% మరియు బీఎడ్ 

లో మీ క్వాలిఫికేషన్  సెలెక్ట్ చేసుకోవాలి.

Personal details 

1. Adress 

2. Ssc hall ticket no 

3. Photo & sign ఒకే ఇమేజ్ లో ఉండాలి సంతకం బ్లాక్ ink తో చేయాలి

Website link

https://aptet.apcfss.in/

-------------------------

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND