నేడు ఓపెన్ స్కూల్ ఫలితాలు.
ఓపెన్ స్కూల్స్ పది, ఇంటర్ ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ వెల్లడించారు. హాల్ టికెట్ నంబరు లేదా అడ్మిషన్ నంబరు ద్వారా https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లో మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
---------------------
SSC(APOSS) April/May -2022 Results
INTER (APOSS) May-2022 Results
-------------------------
No comments:
Post a Comment