Jagananna Ammavodi-2022 Payment Status
Using Mother Aadhar Number
జగనన్న అమ్మ వడి 2022 విద్యా సంవత్సరం తల్లి ఖాతాలో అమౌంట్ పడిందో లేదో , తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోండి
1.క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
2.Type దగ్గర UID సెలెక్ట్ చేయండి.
3.Scheme దగ్గర Jagananna Ammavodi సెలెక్ట్ చేయండి.
4.UID బాక్స్ లో తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
5.Get Details పై క్లిక్ చేయండి.
-----------------------------
Click here - Jagananna Ammavodi 2022 Payment Status
-------------------------------
No comments:
Post a Comment