ALL MEOS/ALL HMS
-------------------------------------
https://datastudio.google.com/reporting/35cbd54a-1860-404f-aa65-85b733cd6ba7
-----------------------------------------
స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆదేశానుసారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్కూల్ హెడ్మాస్టర్స్ కి తెలియజేయడం ఏమనగా:
పైన ఇవ్వబడిన గూగుల్ ఫామ్ లింక్స్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య మీ స్కూల్ సంబంధించిన జె వి కె కిట్స్ స్టాక్ డీటెయిల్స్ ని తప్పులు లేకుండా సబ్మిట్ చేయాలి. ఎడిట్ ఆప్షన్ ఉండదు గమనించగలరు. JVK Kits స్టాక్ డీటెయిల్స్ ని ఉదయం 11 గంటలలోపు తప్పనిసరిగా నింపవలెను.
ఇట్లు ASPD, సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్.
No comments:
Post a Comment