Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

APPSC::269 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ

269 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ

 269 ఉద్యోగాల భర్తీకి ఎపీపీ ఎస్సీ బుధవారం 9 నోటిఫికేషన్లను జారీ చేసింది. దర ఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించింది. 72 ఆయు ర్వేద వైద్యులు, 53 హోమియో వైద్యులు, 26 యునాని వైద్యులు, 34 హోమియో లెక్చరర్స్, మూడు ఆయుర్వేద లెక్చరర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. 11/2022 నోటిఫికేషన్ కింద ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ సబ్ సర్వీస్లో 12 శాంపిల్ టేకర్, 8 ఫుడ్సేఫ్టీ ఆఫీ సర్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, ఇతర పోస్టులు కలిపి 45 ఉన్నాయి. 23 అసిస్టెంట్ ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్స్, ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ జారీచేసింది. 06/2022 నోటిఫికేషన్ కింద ఆరు పోస్టులను గ్రూప్-4 కేటగిరీలో భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి.

Website- https://psc.ap.gov.in/

--------------------------------

ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION :: VIJAYAWADA

WEB NOTE:

DIRECT RECRUITMENT NOTIFICATION FOR VARIOUS SERVICES

It is hereby informed that, the Commission has issued the following notifications for filling  up of the posts as detailed hereunder. The Notifications are available on the Commissions website https://psc.ap.gov.in . The applications are invited Online from the eligible candidates on the dates mentioned against the notifications.

Download webnote

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND