ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్–2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించిన విషయం తెల్సిందే.
ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించింది. ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలతో పాటు.. ఫైనల్ కీ కుడా సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు.
Visit the official website https://jeeadv.ac.in/
➤ Click on JEE Advanced 2022 result link
➤ Insert login credentials- JEE Advanced registration number and date of birth
➤ Click on submit
➤ Download JEE Advanced 2022 scorecard, take a print out for further reference.
సెప్టెంబర్ 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ కష్టంగా ఉండటం వల్ల క్వాలిఫయింగ్ మార్కులు అదే రీతిలో ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 360 మార్కులకు ప్రతి ప్రతి సబ్జెక్టులో 5 శాతం మార్కులతో ఓపెన్ కేటగిరీలో 60 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్టేనని చెబుతున్నారు. ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ కేటగిరీలు ప్రతి సబ్జెక్టులో 4 శాతంతో 50 కనీస మార్కులు, ఎస్సీలు ప్రతి సబ్జెక్టులో 2 శాతంతో 25 కనీస మార్కులు సాధిస్తే ఐఐటీల్లో సీట్ల పోటీకి అర్హత పొందినట్టేనని విశ్లేషిస్తున్నారు. పేపర్ విధానం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం వచ్చే మార్కులకు ర్యాంకులను జేఈఈ అధ్యాపకులు లెక్కగట్టారు.
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్)
JEE Advanced 2022 Result : రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. క్వాలిఫయింగ్ మార్కులు ఇంతేనా..?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్–2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించిన విషయం తెల్సిందే.
JEE Advanced 2022
JEE Advanced 2022 Result
ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించింది. ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలతో పాటు.. ఫైనల్ కీ కుడా సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు.
JEE Advanced Result 2022 : How To Download Scorecard
➤ Visit the official website https://jeeadv.ac.in/
➤ Click on JEE Advanced 2022 result link
➤ Insert login credentials- JEE Advanced registration number and date of birth
➤ Click on submit
➤ Download JEE Advanced 2022 scorecard, take a print out for further reference.
సెప్టెంబర్ 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
క్వాలిఫయింగ్ మార్కులు ఇంతేనా..?
జేఈఈ అడ్వాన్స్‌డ్ కష్టంగా ఉండటం వల్ల క్వాలిఫయింగ్ మార్కులు అదే రీతిలో ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 360 మార్కులకు ప్రతి ప్రతి సబ్జెక్టులో 5 శాతం మార్కులతో ఓపెన్ కేటగిరీలో 60 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్టేనని చెబుతున్నారు. ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ కేటగిరీలు ప్రతి సబ్జెక్టులో 4 శాతంతో 50 కనీస మార్కులు, ఎస్సీలు ప్రతి సబ్జెక్టులో 2 శాతంతో 25 కనీస మార్కులు సాధిస్తే ఐఐటీల్లో సీట్ల పోటీకి అర్హత పొందినట్టేనని విశ్లేషిస్తున్నారు. పేపర్ విధానం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం వచ్చే మార్కులకు ర్యాంకులను జేఈఈ అధ్యాపకులు లెక్కగట్టారు.
ఎన్ని మార్కులు వస్తే, ఎంత ర్యాంకు వచ్చే అవకాశం (అంచనా) :
ఎన్ని మార్కులు - ఎంత ర్యాంకు
350–300 1–10
330–280 10–100
200–280 100–1000
150–200 1000–4000
100–150 4000–10000
100–80 10000–20000
Jee Advanced 2022: ఇన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం.
----------------------------------
Click here to Check JEE Advanced Results
------------------------------------
No comments:
Post a Comment