JANA VIGNANA VEDIKACHEKUMUKI SCIENCE TALENT TEST MODEL PAPERS---------------------------------క్రింది లింక్ పై క్లిక్ చేసి మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోండి.---------------------------------JUNIORS
SENIORS--------------------------------
--------------------------------చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టు-2022
పరీక్ష తేదీలుపాఠశాల స్థాయి - అక్టోబర్ -28మండల స్థాయి - నవంబర్-18జిల్లా స్థాయి - డిసెంబర్ -10,11రాష్ట్ర స్థాయి- జనవరి -7,8పరీక్ష ఫీజు - 10/-
పరీక్షా విధానం- పాఠశాల స్థాయి లో చెకుముకి టెస్ట్ ను నిర్వహించి ప్రధమశ్రేణి లో విజేతలైన బాలబాలికలను టీమ్స్ ఏర్పాటు చేసి మండలస్థాయి టెస్ట్ కు పంపండి.
- 6,7తరగతుల విద్యార్థులతో జూనియర్స్ టీమ్ , మరియు 8,9,10 తరగతుల విద్యార్థులతో సీనియర్స్ టీమ్ ఎంపిక చేయాలి.
- ప్రతి తరగతి లో ప్రధమశ్రేణి సాధించిన విద్యార్థులతో టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి.
- ప్రతి ప్రభుత్వ పాఠశాల నుండి ఒక టీమ్, ప్రతి ప్రైవేట్ పాఠశాల నుండి ఒక టీమ్ మాత్రమే మండలస్థాయి టెస్ట్ లో పాల్గొనుటకు అర్హత కలదు.
- చెకుముకి టెస్టు ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో వుంటుంది.
- ఇంగ్లీష్ మీడియం గా మాత్రమే నిర్వహించబడును.
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టు-2022
పరీక్ష తేదీలు
పాఠశాల స్థాయి - అక్టోబర్ -28
మండల స్థాయి - నవంబర్-18
జిల్లా స్థాయి - డిసెంబర్ -10,11
రాష్ట్ర స్థాయి- జనవరి -7,8
పరీక్ష ఫీజు - 10/-
పరీక్షా విధానం
- పాఠశాల స్థాయి లో చెకుముకి టెస్ట్ ను నిర్వహించి ప్రధమశ్రేణి లో విజేతలైన బాలబాలికలను టీమ్స్ ఏర్పాటు చేసి మండలస్థాయి టెస్ట్ కు పంపండి.
- 6,7తరగతుల విద్యార్థులతో జూనియర్స్ టీమ్ , మరియు 8,9,10 తరగతుల విద్యార్థులతో సీనియర్స్ టీమ్ ఎంపిక చేయాలి.
- ప్రతి తరగతి లో ప్రధమశ్రేణి సాధించిన విద్యార్థులతో టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి.
- ప్రతి ప్రభుత్వ పాఠశాల నుండి ఒక టీమ్, ప్రతి ప్రైవేట్ పాఠశాల నుండి ఒక టీమ్ మాత్రమే మండలస్థాయి టెస్ట్ లో పాల్గొనుటకు అర్హత కలదు.
- చెకుముకి టెస్టు ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో వుంటుంది.
- ఇంగ్లీష్ మీడియం గా మాత్రమే నిర్వహించబడును.
No comments:
Post a Comment