Orientation On CBA - YouTube Live
ఉదయం 10:30 గంటల నుండి యూట్యూబ్ లింకు ద్వారా రాష్ట్రంలోని అందరూ ఉపాధ్యాయుల కి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ పైన ఓరియంటేషన్ ఇవ్వబడును. గౌరవ కమిషనర్ గారు మరియు ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ వారు CBA పై అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు సూచనలు ఇస్తారు.
---------------------------------------
Click here......
------------------------------------------
No comments:
Post a Comment