AP TEACHER'S TRANSFERS -2022
Online Application
-----------------------------------
Click here - Online Application
-----------------------------------
Click here - Know Your Transfer Password
-------------------------------------
Click here- Upload Certificate
-------------------------------------
Click here - Download Submitted Application
-------------------------------------
Click here - Final Seniority Lists
--------------------------------------
-----------------------------------------
AP Teacher's Transfer's - 2022 Proforms
Download Here
----------------------------------
Service Certificate in the Present School
Service Certificate of the Total Service
Declaration For Unmarried Female Teacher's/Headmistress Gr-II
Certificate for Re- Opportionment Points
Declaration For Claiming Points Under Preferential Category Points
Declaration For Physically Handicapped Points
--------------------------------------
మనం transefers కి అప్లయ్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన సమాచారం
1.Treasury I'd
2.Date of birth
3. Transefer password
4. ఆధార్ నంబర్
5.డేట్ ఆఫ్ joining in the prasent school
6. Date of joining in the prasent cadre
7. Date of joining in the first కేడర్
8. స్పెషల్ కేటగిరీ అయితే తగిన certificate.
---------------------------------------
బదిలీల కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు....
వేకెన్సీ వివరాలు వెబ్ సైట్ లో ప్రదర్శన : 12-12-2022 & 13-12-2022
బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం : 14-12-2022 నుండి 17-12-2022 వరకు
బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్ : 18-12-2022 & 19-12-2022
సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన మరియు అబ్జక్షన్ లు అప్ లోడ్ చెయ్యడం : 20-12-2022 నుండి 22-12-2022 వరకు
అన్ని రకాల అబ్జక్షన్లు పరిశీలన, ఫైనల్ చెయ్యడం : 23-12-2022 & 24-12-2022 తేదీలు.
ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన : 26-12-2022
వెబ్ ఆప్షన్లు పెట్టుకోడానికి అవకాశం : 27-12-2022 నుండి జనవరి 01-01-2023 వరకు
బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు : 02-01-2023 నుండి 10-01-2023 వరకు
కేటాయింపులో ఏమైనా తేడాలు ఉంటే అబ్జక్షన్లు : 11-01-2023
బదిలీ ఉత్తర్వులు డౌన్ లోడ్ చేసుకోవడం : 12-01-2023
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాలు, మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సంవత్సరాల గరిష్ట సర్వీస్ గా పరిగణించబడింది.
--------------------------------
అప్లోడ్ సర్టిఫికెట్స్
ఇమేజ్ ను జేపీజీ ఫార్మేట్ లో తీసుకోవాలి
ఫోటో సైజ్ బిలో 100 KB లో ఉండాలి
మనం స్పెషల్ పాయింట్స్ (అన్ మ్యారీడ్ సర్టిఫికెట్, spouse సర్టిఫికెట్,PHC సర్టిఫికెట్,)గాని ప్రిఫరెన్షియల్ కేటగిరి సంబంధించిన సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
స్టేషన్ పాయింట్స్ సర్టిఫికెట్, టోటల్ సర్వీస్ పాయింట్ సర్టిఫికెట్స్, ప్రజెంట్ స్కూల్ సర్వీస్ సర్టిఫికెట్, అండర్ టేకింగ్ లెటర్ గాని అప్లోడు చేయవలసిన అవసరం లేదు.
సర్టిఫికెట్ అప్లోడ్ లింక్ లో మనం లాగిన్ అయితే మనం ఏమి అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్లు కనబడతాయి.
లేనిపక్షంలో నో నీడ్ సర్టిఫికెట్స్ అని చూపిస్తుంది.
-------------------------------------
రేషనల్లైజేషన్ కారణంగా మిగులు ఉపాధ్యాయులను ఈ క్రింది విధంగా సర్దుబాటు చేయాలని CSE వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
1. మిగులుగా తేలిన *Grade-2 ప్రధానోపాధ్యాయు* లను *3 నుంచి 8 తరగతి* గల హైస్కూళ్ళలో *Roll Descending* ఆర్డర్లో అడ్జస్ట్ చేస్తారు.
2. మిగులుగా తేలిన SA లను *3 నుంచి 10వ తరగతి* గల హైస్కూలలో *Decending* ఆర్డర్లో అడ్జస్ట్ చేస్తారు. మరియు *6 నుంచి 10 తరగతి* గల హైస్కూల్లో కూడా *Roll decending* ఆర్డర్ లో వారిని అడ్జస్ట్ చేస్తారు.
3. మిగులుగా తేలిన SGT లను ఫౌండేషన్ స్కూల్ మరియు ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్లో *Roll decending order అడ్జస్ట్ చేస్తారు.
I just need to say this is a well-informed article software development in chennai
ReplyDelete