అందరు ప్రధానోపాధ్యాయులకు అతి ముఖ్యమైన గమనిక
ఈ గూగుల్ షీట్ నీ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కచ్చితంగా నింపవలెను .సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, వర్క్ బుక్స్ ఏ మేరకు చూశారు అనే విషయం పైన 1st to 5th తరగతులు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈ గూగుల్ ఫార్మేట్ ని కచ్చితంగా నింపవలెను .9/2/23 మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ ఫార్మేట్ ని ప్రతి ఒక్కరూ నింపవలెనని మీ జిల్లా పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకు ఈ ఫార్మాట్ ను పూర్తి చేయాలి.
----------------------------------
Click here......
https://forms.gle/DP78pWz9H9ABt3Ln9
---------------------------------------
ఈ ఫార్మేట్ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈనెల తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం లోపల నింపవలెను.
----------------------------------
Click here....
https://forms.gle/Pe2vbDLZHPrzZtj68
-------------------------------------
No comments:
Post a Comment