ఎ.పి ఎడ్సెట్ -2023 నోటిఫికేషన్ విడుదల
బీఈడీ, స్పెషల్ బీఈడీలోప్రవేశాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్సెట్-2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలకు https:// cets.apsche.ap.gov.in వెబ్సైట్ను పరిశీలించాలని ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య కె. రాజేంద్రప్రసాద్ సూచించారు.
No comments:
Post a Comment