Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP DSC - 2024 : నూతన షెడ్యూల్ వివరాలు..

 AP DSC - 2024 : డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు..

➧మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకం డరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు.

➧ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇం గ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.

➧ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వ హిస్తారు.

➧మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు.

➧మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ -టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

➧బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేప థ్యంలో గతంలో ప్రకటించిన జీఓ-11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ-22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను   https://apdsc.apcfss.in/ వెబ్సైటు లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND