AP LAWCET & AP PGLCET - 2025 నోటిఫికేషన్
పరీక్ష వివరాలు:
AP LAWCET (3 సంవత్సరాలు & 5 సంవత్సరాల LLB కోర్సు) BACHELOR OF LAW
AP PGLCET (2 సంవత్సరాల LLM కోర్సు) MASTER OF LAW
అకడమిక్ ఇయర్: 2025-26
దరఖాస్తు ప్రారంభం:
25.03.2025 నుండి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమవుతుంది.
దరఖాస్తుకు చివరి తేదీ:
27.04.2025 (లేట్ ఫీజు లేకుండా)
🌐 వెబ్‌సైట్:
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి:
------------------------------------------
------------------------------------------
No comments:
Post a Comment