SSC Results 2025 Released
ఏపీ పదోతరగతి ఫలితాలు 2025 విడుదల
మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులు: 6,14,459
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు: 4,98,585
మొత్తం ఉత్తీర్ణత శాతం: 81.14%
100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు: 1,680
అమ్మాయిల ఉత్తీర్ణత శాతం: 84.09%
అబ్బాయిల ఉత్తీర్ణత శాతం: 78.31%
టాప్ 5 జిల్లాలు (ఉత్తీర్ణత శాతం ఆధారంగా)
1. పర్వతీపురం మన్యం – 93.90%
2. శ్రీకాకుళం – 91.76%
3. విశాఖపట్నం – 91.40%
4. తూర్పు గోదావరి – 89.52%
5. అనకాపల్లి – 88.91%
కర్నూలు జిల్లా: అత్యల్ప ఉత్తీర్ణత శాతం – 62.47%
సప్లిమెంటరీ పరీక్షలు (ఫెయిలైనవారికి)
తేదీలు: మే 19 నుండి మే 28 వరకు
వివరాలు: bse.ap.gov.in లో త్వరలో వ
రీ-వాల్యుయేషన్ / రీకౌంటింగ్
సంబంధిత దరఖాస్తు వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులో ఉంటాయి
మొత్తం విద్యార్థులు: 6,14,459
ఉత్తీర్ణులు: 4,98,585
ఉత్తీర్ణత శాతం: 81.14%
అమ్మాయిలు ముందు: 84.09%
మన్యం జిల్లా అగ్రస్థానం: 93.90%
అత్యల్ప ఉత్తీర్ణత – కర్నూలు: 62.47%
సప్లిమెంటరీ పరీక్షలు మే 19–28
1680 పాఠశాలలు 100% ఫలితాలు
----------------------------------
Click here...
https://results.eenadu.net/ap-tenth-2025/ap-10th-ssc-results-2025.aspx
-----------------------------------
Student &School Wise Results
Click here.....
https://results.bse.ap.gov.in/
-------------------------------------
No comments:
Post a Comment