రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువు మే 30
» పదో తరగతి విద్యార్థులకు *'రీ కౌంటింగ్'* కోసం విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 500/- చొప్పున చెల్లించి ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి..
» *రీ వెరిఫికేషన్* కొరకు ఒక్కో సబ్జెక్టుకు రూ 1000/- చెల్లించాలి.
» అభ్యర్థులు దరఖాస్తును *www.bseap.org* నుంచి లేదా సంబంధిత డీఈవో కార్యాలయం నుంచి పొందాలి..
» రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ *ఫీజును CFMS లో చలానా ద్వారా మాత్రమే చెల్లించాలి*
» ఫీజు చెల్లింపు తర్వాత ధరఖాస్తును సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ధ్రవీకరించి, హాల్ టిక్కెట్లు జిరాక్స్ తో పాటు *జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 30 లోపల అందజేయాలి..*
» జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది..
*రీ కౌంటింగ్ / రీ ఫరిఫికేషన్ కోసం చలానా CFMS లో తీయండిలా.. ⬇*
*Go to cfms.ap.gov.in website*
⬇
On home page .. *Citizen services ==> Receipt links==> citizen challan..*
⬇
Then Select *ESE03 -- Government Examination Department..*
⬇
Then Select service as *Recounting of marks to SSC and other minor exams candidates.*
⬇
Then click on *submit*
⬇
Then Select .. *e payment / manual payment* as ur choice..
Download application below link
SSC -2019 re-verification, re-counting Application
చలానా కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి
cfms.ap.gov.in/