Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

శాలసిద్ధి కొరకు మీరు సిద్ధం చేసుకొనవలసినవి

శాలసిద్ధి కొరకు ప్రధానోపాద్యాయులు  సిద్ధం చేసుకొనవలసినవి
Shaala Siddhi Home Page : shaalasiddhi.niepa.ac.in


1.పాఠశాల డైస్ కోడ్

2. గతంలో మీరు చేసివుంటే  password

3.పాఠశాల లో ఉన్న మొత్తం పిల్లలలో (demographic profile) 2018-19 SC,ST,OC,BC,MIN.. సంఖ్య
 ఇది పాఠశాలలో ఉన్న  విద్యార్థుల మొత్తం సంఖ్యకు సరిపోవాలి.

4.తరగతి వారీ....బాలురు... బాలికల వారీ విద్య సంవత్సరం మొత్తం హాజరు శాతం...2017-18

   ఒకటవ తరగతి
ఉదా:-బాలురు 86 శాతం +బాలికలు 88 శాతం= మొత్తం 87 శాతం....
ఇలా అన్ని తరగతులకు...

5.ఉపాధ్యాయుల సమాచారం
పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల ట్రైనింగ్ అయిన వారు ...కానీ వారు..
వారిలో(2018-19) స్త్రీలు...పురుషులు....సంఖ్య

6. పాఠశాలలో ఉన్న ఉపాద్యాయులలో ఈ విద్య సంవత్సరం లో ఒక నెలకన్న ఎక్కువ సెలవులో ఉన్నవారు..

 ఒక వారం వరకు సెలవులో ఉన్నవారి వివరాలు..2017-18

7.తరగతి వారి
F1 +F2+F3+F4+S1+S2
పరీక్షల సగటు మార్కులు  (శాతం కాదని గమనించండి)

 2017-18 వారిలో
33 కన్నా తక్కువ మార్కులు పొందినవారి సంఖ్య...
33-40 మధ్యమార్కులు  పొందినవారి సంఖ్య..
41-50మధ్య మార్కులు  పొందినవారి సంఖ్య..
51-60 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
61-70 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
71-80 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
81-90మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
91-100
మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..

తరగతి వారి ఉండాలి.

8. తరగతి వారీ.... సబ్జక్టులు వారీ.
ప్రాధమిక పాఠశాల అయితే
A+,A,B+,B,C   గ్రేడుల రూపం లో
ప్రాథమికోన్నత పాఠశాల లేదా ఉన్నత పాఠశాల  అయితే
A1,A2,B1,B2,C1,C2,D1,D2  గ్రేడుల రూపం లోను తయారు చేసుకోవాలి.

9. శాల సిద్ధి కొరకు గతం లో ఇచ్చిన మన పాఠశాలలకు ఒక పుస్తకం ఈయబడింది.
దాని ప్రకారం డొమెయిన్లు మనం 7 డొమైన్ల లో సబ్ టాపిక్ లు ఉన్నాయి వాటికి

Availability &  adequacy
 నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

అలాగే  quality & usability
నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

అలాగే  దానికి మీరు ఇచ్చేఇంప్రూవ్ మెంట్  ప్రయారిటీ*నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

తప్పనిసరిగా డొమైన్లలో level1, level2 ఇచ్చిన వాటిని level 3 కు తీసుకు రావడానికి మీరు తీసుకునే చర్యలు వ్రాసుకోవాలి.

Download User Manual

Shaala Siddhi Home Page

New User Registration
మీరు ఇంతకుముందు Registration చేసుకొని ఉండకపోతే క్రింద లింక్ క్లిక్ చేసి మీ వివరాలు పూర్తి చేసి కొత్తగా registration చేసుకోండి .

Click below Link to New User Registration

Shaala Siddhi School Level Login ( New User Registration)



మీరు ఇంతకు ముందు రిజిస్టర్ అయివుండి , పాస్వర్డ్ మర్చిపోతే క్రింద లింక్ ద్వారా కొత్త పాస్వర్డ్ Create  చేసుకోండి .

Click below Link to Create New Password

Shaala Siddhi Forget Password 


1 comment:

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND