Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

GO.MS.NO.110 , Dated : 19-07-2019 -- Panchayat Raj and Rural Development Department–Gram Panchayats-Village Secretariat System in Gram Panchayats in the State-Orders–Issued.

GOVERNMENT OF ANDHRA  PRADESH
గ్రామ సచివాలయం
నోటిఫికేషన్

GO.MS.NO.110 , Dated : 19-07-2019
Panchayat Raj and Rural Development Department–Gram Panchayats-Village
Secretariat System in Gram Panchayats in the State-Orders–Issued.

⟹ Download Pdf Copy here

గ్రామ సచివాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 22 లోగా సిబ్బంది ఎంపిక విధానం ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 15 వరకు ఉద్యోగుల భర్తీ పూర్తి చేయనున్నట్లు అందులో పేర్కొంది. సెప్టెంబరు 16 నుంచి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఎంపికైన వారికి శ్రీకాళహస్తి, బాపట్ల, సామర్లకోట కేంద్రాల్లో సెప్టెంబరు 28 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. సెప్టెంబరు 20 నుంచి గ్రామ సచివాలయాలు, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

 అక్టోబరు 2 నుంచి గ్రామసచివాలయాలు పనిచేయడం ప్రారంభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

సిబ్బంది జాబ్ చార్టును ఆర్టీజీఎస్‌  ద్వారా ఆన్‌లైన్‌లో
పర్యవేక్షించే ఏర్పాట్లను చేయనుంది.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా సిబ్బంది విధులను నిర్దేశం చేయనున్నారు.
సుమారు లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

కమిటీ ఏర్పాటు

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి విధివిధానాలపై కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహణ, ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా సచివాలయాల ఏర్పాటు, ఎంపికైన వారి తుది జాబితా ఇలా నోటిఫికేషన్ నుంచి అన్ని అంశాలపై ఈ కమిటీ కార్యాచరణ రూపొందించనుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఏడుగురు  సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.








➧➧Download Notification here


మరింత సమాచారం కొరకు ఇక్కడ నొక్కండి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND