Income tax updates..
➧E-ఫైలింగ్ లో మార్పులు తీసుకొచ్చిన ఆదాయ పన్ను శాఖ.
➧ఇంతకు ముందు e- ఫైలింగ్ లో ఉన్న అన్ని టాబ్ లలో ఉద్యోగుల డీటెయిల్స్ ప్రతీది manual గా నింపుకుంటూ పోయే వాళ్లం.
➧కానీ ఇప్పుడు రెండు తప్ప (80-G& 80 D) ఏది నింపవలసిన అవసరం.. లేదు.
➧TDS చేసేటప్పుడు మనం ఇచ్చిన FORM16 లో ఉన్న డీటెయిల్స్ అన్నీ E-ఫైలింగ్ సైట్ లో ఆటోమాటిక్ గా అవే REFLECT అవుతాయి .
➧so ఇప్పుడు manual గా నింపడం .. ఉండదు .పని సులువు .
➧డీటెయిల్స్ అన్ని form-16 నుండి వచ్చాయో లేదు.. చెక్ చేసుకోవడమే ఇప్పుడు..మెయిన్.
➧మే 12 తర్వాత కొత్త IT సాఫ్ట్వేర్ లో TDS ( R.P.U VERSION 2.7 ) చేసిన వారికి మాత్రమే ..ఇలా డీటెయిల్స్ REFLECT అవుతాయి..
➧మే 12 కంటే ముందు OLD వెర్షన్ లో TDS చేసిన వారు ..E-FILING చేసే వారు .. ప్రతీది నింపాల్సిందే.. డీటెయిల్స్ రిఫ్లెక్ట్ కావు.
➧కొత్త వెర్షన్ లో efiling చేసే వారు .80 D ... 80 G.. నింపి SUBMITE చేయడమే.
➧E-filing చేసే వారికి కొత్త అప్డేట్ వల్ల 90% పని భారం తగ్గింది అని చెప్పవచ్చును.
కాకపోతే డీటెయిల్స్ అన్నీ చెక్ చేయడమే కీలకం..

No comments:
Post a Comment