CFMS ద్వారా జీతాలు పొందుతున్న ఉద్యోగుల రేషన్ కార్డులు తొలగించబడినవి.
మీ రేషన్ కార్డు Active /in active తెలుసుకునేందుకు కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి desktop site లో ఉంచి search ration card నందు మీ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డు పూర్తి వివరాలతో చూపబడుతుంది.
క్రింద లింక్ ద్వారా తెలుసుకోండి
ఇక్కడ నొక్కండి .
https://epds2.ap.gov.in
No comments:
Post a Comment