SSC QUESTION PAPER
కాస్త ముందుగా మార్చితే బాగుండేది
పది ప్రశ్నపత్రంపై నిపుణుల అభిప్రాయం
పదోతరగతి ప్రశ్నపత్రం మార్పుతో గణిత పరీక్షలో విద్యార్థులకు సమయం సవాలుగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సూక్ష్మలఘు ప్రశ్నలు 12లో కొన్నింటికి సమాధానాలు గుర్తించేందుకు రెండు, మూడు స్టెప్పులు వేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు ఒక మార్కుల విభాగంలో 4, రెండు మార్కుల్లో 3, నాలుగు మార్కుల్లో ఒక ప్రశ్న పెరగడంతో వీటిని పరిష్కరించేందుకు గతంలో కంటే ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. వ్యాసరూప ప్రశ్నలలో మినహా మిగతా వాటిల్లో అంతర్గత ఛాయిస్ లేదు. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 20% ప్రశ్నలు పుస్తకంలో ఉన్నవి నేరుగా ఇవ్వకుండా సిలబస్‌ను అనుసరించి ఇస్తారు. 20% తేలిక, 60% సాధారణంగా ఉండే ప్రశ్నలు ఇస్తారు.
విద్యార్థులకు ఇప్పటి నుంచి అవగాహన కల్పిస్తే సమయమనేది పెద్ద సమస్యగా మారదని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కింది తరగతుల్లోనూ మార్పు చేస్తే .
పదోతరగతిలో మార్పు చేసినట్లే కింది తరగతుల్లోనూ మార్పు చేస్తే విద్యార్థులు కొత్త విధానానికి అలవాటు పడేందుకు అవకాశం ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
గతంలో ఇలా..
అంతర్గత మార్కులు: 20
ఒక్కో పేపర్‌లో - బహుళైచ్చిక ప్రశ్నలు(20
1/2)మార్కులు:10
ఒక మార్కు ప్రశ్నలు (4×1): 4
రెండు మార్కుల ప్రశ్నలు(5×2): 10
నాలుగు మార్కుల ప్రశ్నలు(4×4): 16
ప్రస్తుతం..
అంతర్గత మార్కులు లేవు
బిట్ పేపర్ తొలగింపు
సూక్ష్మ లఘు ప్రశ్నలకు మార్కుల(12×1/2):6
ఒకమార్కు ప్రశ్నలు(8×1): 8
రెండు మార్కులవి(8×2): 16
నాలుగు మార్కుల ప్రశ్నలు(5×4): 20

No comments:
Post a Comment