రూ.150 నాణెం విడుదల
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రూ.150 నాణేన్ని విడుదల చేశారు. గుజరాత్ లోని సబర్మతి నది ఒడ్డున స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో ఈ నాణేన్ని గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో కలిసి మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛభారత్ స్వప్నాన్ని నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా భారత్ మారినందుకు సంతోషంగా ఉందన్నారు.

No comments:
Post a Comment