ఇంటర్ పరీక్ష ఫీజు గడువు 15
మార్చి 2020లో జరిగే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుమూ లేకుండా ఈ నెల 15 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. రూ.120ల ఆలస్య రుసుముతో ఈ నెల 22 వరకు, రూ.500ల ఆలస్య రుసుముతో డిసెంబరు 4 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబరు 16 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో డిసెంబరు 30 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో జనవరి 9 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో జనవరి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

No comments:
Post a Comment