Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

పెద్దాపురం: పెద్దాపురంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ జంధ్యాల వెంకటరమణ తెలిపారు. ఆ తరగతిలో పది ఖాళీలున్నాయని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం (2019-20)లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలన్నారు. అభ్యర్థులు 1-5-2004 తర్వాత, 30-4-2008 లోపు జన్మించి ఉండాలన్నారు. ప్రవేశ పరీక్ష 2020 ఫిబ్రవరి 8న నిర్వహిస్తామన్నారు. డిసెంబరు పదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND