జూన్ 8న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు
ఐఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే మే 17వ తేదీన నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 ఫలితాలు జూన్ 8వ తేదీన వెలువడనున్నాయి. ఈ మేరకు ఐఐటీ దిల్లీ అధికారికంగా ప్రకటించింది.అడ్వాన్స్‌డ్-2020 నిర్వహణ బాధ్యతను ఐఐటీ దిల్లీ చేపట్టిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్ కు 2.50 లక్షల మందికి అవకాశం కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలివీ..
* జేఈఈ మెయిన్ పరీక్షలు: 2020 జనవరి 6 నుంచి 11, ఏప్రిల్ 3-9వ తేదీ వరకు
* మెయిన్ ఫలితాల వెల్లడి: 2020 జనవరి 31, ఏప్రిల్ 30 నాటికి
* జేఈఈ అడ్వాన్స్‌డ్Â పరీక్ష: 2020 మే 17
* అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి: 2020 జూన్ 8
* ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ): జూన్ 12న (ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం)
* ఏఏటీ ఫలితాల వెల్లడి: 2020 జూన్ 16
* ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్: జూన్ 17 నుంచి ప్రారంభం

No comments:
Post a Comment