Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

జగనన్న అమ్మ వడి Jagananna Ammavodi Login

Ammavodi HM login opened.

HM లాగిన్ చేసిన తరువాత services పై క్లిక్ చేయండి.
అకౌంట్ failure లిస్ట్ open అవుతుతుంది.
చివర అప్డేట్ account details పై క్లిక్ చేయండి.
new account number enter చేయండి.
passbook first page,last transaction page scan చేసి అప్లోడ్ చేయండి.
➖➖➖➖➖➖
అమ్మ ఒడి కి సంబంధించి యూనిక్ మదర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం వలన రిజర్వు బ్యాంకు నుంచి అమౌంట్ సంబంధిత అకౌంట్లో జమ చేయుటకు ప్రయత్నించినప్పుడు సాధ్యం కాకపోవుటచే అమ్మ వొడి డబ్బులు తిరిగి వెనక్కు వెళ్ళాయి.
 అటువంటి విద్యార్థుల వివరాలు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుని లాగిన్ నందు సర్వీసెస్ ట్యాబ్లో ఫెయిల్యూర్ మదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లింకు ద్వారా ఇవ్వడం జరిగింది
ఈ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఆ పాఠశాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదైన విద్యార్థి వివరాలు మాత్రమే కనిపిస్తాయి.

అప్డేట్ అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సంబంధిత తల్లి యొక్క అకౌంట్ నంబర్ ను సరి చేసి సబ్మిట్ చేస్తే తిరిగి వారికి అమ్మఒడి నగదు జమ చేయుట జరుగుతుంది
 దయచేసి గమనించండి తప్పుగా నమోదైన బ్యాంక్ అకౌంట్ నెంబరు కలిగిన వివరాలు మాత్రమే కనిపిస్తాయి.
ప్రస్తుతం అవి మాత్రమే మనం update చేయగలం
➖➖➖➖➖➖
జగనన్న అమ్మ వడి

District wise HM Logins

➽ SRIKAKULAM , VIJAYANAGARAM , VISAKHAPATNAM , EAST GODAVARI

➽ WEST GODAVARI , KRISHNA , GUNTUR

➽ PRAKASAM , NELLORE , KADAPA

 KURNOOL , ANATHAPUR , CHITTOOR


➽ CLICK HERE TO LOGIN

- Link - 1 -http://ammavodihm.apcfss.in/login.htm


➽  Link - 2 -- http://jaganannaammavodi.ap.gov.in/


2 comments:

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND