Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అమ్మఒడి ప్రశ్నలు-జవాబులు JAGANANNA AMMAVODI


 అమ్మఒడి ప్రశ్నలు-జవాబులు

ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి?

జ): MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి...అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది...అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.

ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమ్ చేయాలి?

జ): MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.

 ➽రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు.ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.

అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు

➽రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.

➽తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.

➽మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు,మండలం,జిల్లా ఎంపిక చేసి,తదుపరి ఆధార్,బేంక్ డిటైల్స్ కొడితే..త్వరగా సబ్మిట్ అవుతుంది.

  AMMA VODI  HELPLINE NUMBER

📞 0866 288 3941

Note:-If you have any problem please call above help line number.
----------------------------------------------------
రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ వొడి ఆన్లైన్ అయిన విద్యార్థుల వివరాలు..
(25.11.19 సాయంత్రం 7 గంటలకు) 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND