UGC NET Admit Card: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ విడుదల... డౌన్‌లోడ్ చేయండి ఇలా..
NTA UGC NET December 2019 | పరీక్షకు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లడం తప్పనిసరి. అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోనే ఉండాలి
UGC NET Admit Card: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ విడుదల... డౌన్‌లోడ్ చేయండి ఇలా
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నిర్వహిస్తున్న యూజీసీ నెట్ 2019 డిసెంబర్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త. అడ్మిట్ కార్డులను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక వెబ్‌సైట్ ntanet.nic.in ఓపెన్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2 నుంచి 6 వరకు యూజీసీ నెట్ ఎగ్జామ్ నిర్వహిస్తోంది ఎన్‌టీఏ. యూజీసీ నెట్ పాసైన అభ్యర్థులు భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు.
NTA UGC NET Exam December 2019: అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...
ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ntanet.nic.in ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో కనిపించే 'Download Admit Card' లింక్ పైన క్లిక్ చేయండి.కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి.లాగిన్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
➧అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
➧అడ్మిట్ కార్డ్ లేకుండా పరీక్ష హాలుకు అనుమతించరు.
➧పరీక్షకు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లడం తప్పనిసరి.
➧అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోనే ఉండాలి.
➧ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్ తీసుకెళ్లాలి.
➧పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్(ఫోటోతో ఉండాలి), ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, రేషన్‌కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లొచ్చు.
పరీక్షా కేంద్రానికి పరీక్షా సమయానికంటే రెండు గంటల ముందే వెళ్లాలి.
➽Click here -- ntanet.nic.in

No comments:
Post a Comment