"విందాం - నేర్చుకుందాం"
నేటి రేడియో పాఠం
★ తేది : 19.12.2019
★ విషయము : పరిసరాల విజ్ఞానం
★ పాఠం పేరు : "భద్రతా చర్యలు"
★ తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
భద్రతా చర్యలు
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• భద్రతా చర్యలు అంటే ఏమిటో తెలుసుకుంటారు.
• భద్రత అవసరం గురించి తెలుసుకుంటారు.
• ప్రనూదాలు ఎదురైనప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో తెలుసుకుంటారు
• ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు
• భూకంపాలు ఎలా సంభవిస్తాయో తెలుసుకుంటారు.
• వరదలు వచ్చినప్పుడు ఏ విధమైన సహాయం చేయాలో తెలుసుకుంటారు.
బోధనాభ్యసన సామగ్రి:
1) నల్లబల్ల, 2) డస్టర్, 3) పాఠ్యపుస్తకం, 4) పాటను రాసిన చార్టు
బోధనాభ్యసస కృత్యాలు :
ప్రసార పూర్వ కృత్యాలు :
కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.
కృత్యం : 1
• రేడియో టీచర్ కొన్ని వాక్యాలను చదివితే ఆ వాక్యాలు సరైనవైతే కరెక్ట్ అని సరైనవి కాకపోతే తప్పు (wrong) అని విద్యార్థులు చెప్పాలి.
• ఒక వాక్యం గురించి ఒక విద్యార్థి చెప్పిన తరువాత, మరో. వాక్యం గురించి మరో విద్యార్థి చెప్పాలి.
• ఏ విద్యార్థి సరైన సమాధానం చెప్పుతాడో ఆ విద్యార్థులను అభినందించండి.
*ఆట*" : ["బంతి ఆగిందా ! భద్రతా చర్యను చెప్పండి”]
• తరగతిలోని పిల్లలందరిని వలయాకారంగా కూర్చోబెట్టాలి.
• వలయాకారంలో కూర్చున్న విద్యార్థులలో ఒక విద్యార్థికి డస్టర్ ను ఇవ్వాలి.
• రేడియోలో మ్యూజిక్ వస్తున్నంత సేపు డస్టర్ ను. ఒక విద్యార్థి నుండి మరో విద్యార్థికి విసరాలి.
• రేడియోలో మ్యూజిక్ ఆగిపోగానే డస్టర్ ఏ విద్యార్థి చేతిలో ఉంటే ఆ విద్యార్థి భద్రతకు సంబంధించి ఒక జాగ్రత్తను చెప్పాలి, లేనిచో ఆ విద్యార్థిని అవుట్ గా ప్రకటించి వలయం నుండి తొలగించాలి.
• ఆటను కొనసాగిస్తూ అందరూ అవుట్ కాగా మిగిలి ఉన్న విద్యార్థిని గెలిచినట్లుగా ప్రకటించాలి.
కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి సల్ల బల్ల దగ్గర రేడియో కార్యము ప్రసార సమయంలో తరగతి గదిలో ప్రదర్శించాలి.*
గేయం/పాట:
[ పాఠ్యాంశ సంబంధిత రేడియో వినిపించబోయే పాట: ]
పల్లవి :
తెలుసుకోండి మీరంతా చిన్ని బాలలూ!
ఎలా జరుగుతున్నాయో ఇలలోన ప్రమాదాలు!
చరణం 1:
మితిమీరిన వేగంతో వాహనాలునడపటం
ప్రమాణీకు లెందరికో ప్రాణ సంకటం
వరదలు, భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు
కలిగించును జీవులకు కోలుకోని నష్టాలు //తెలుసుకోండి//
చరణం 2:
ఈత నేర్చుకోకుండా నదులలోకి దిగడం
సెల్ లోని మాట్లాడుతూ వాహనాలు నడపడం
అగ్గి పుల్లలార్పకుండా అడవులలో విసరడం
ప్రాణాలను హరియించే ప్రమాదాలకు కారణం //తెలుసుకోండి//
చరణం 3:
ముంపు ప్రాంత జనులకు సహాయక శిబిరాలు
తుఫానులు వరదల్లో ప్రభుత్వపు సూచనలు
పాటిస్తే మనమంతా భద్రతా చర్యలు
నివారించగలములే ముంచుకొచ్చే ప్రమాదాలు. //తెలుసుకోండి//
ఆర్.టి : పిల్లలూ పాటను విన్నారు కదా! ఈ పాటను మరొకసారి వినిపిస్తారు. అందరం కలిసి పాడదాం .
పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

No comments:
Post a Comment