Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

డీఎస్సీ-2018 ఎస్జీటీ(తెలుగు) నియామక ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలంటూ హైకోర్టు "స్టే ఉత్తర్వులు "జారీ

డీఎస్సీ-2018 ఎస్జీటీ(తెలుగు) నియామక ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలంటూ హైకోర్టు "స్టే ఉత్తర్వులు "జారీ

➧డీఎస్సీ-2018 ఎస్జీటీ(తెలుగు) నియామకాలు పై  *కీ అభ్యంతరాలు, యాడ్ స్కోర్,నార్మలైజేషన్* వంటి  పలు కీలక అంశాల పై పలు కేసులు హైకోర్టు నందు నమోదైన విషయం తెలిసిందే.

➧కోర్ట్ నుంచి ఎటువంటి తుది ఉత్తర్వులు రానప్పటికీ,స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక చొరవ తీసుకొని నియామక ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా *ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు* ఈ నెల 5 వ తేదీనాడు షెడ్యూల్ ప్రకటించి,ప్రాసెస్ ను మొదలుపెట్టడం జరిగింది.

➧దీనితో నేడు ఆ కేసులలో కొన్ని హైకోర్టుకు హియరింగ్ కు రాగా వాదనలు విన్న కోర్ట్ *తుది ఉత్తర్వులు వెళ్లడయ్యే వరకూ ఎస్జీటీ విభాగం నందు నియామకాలుకు సంభందించిన ప్రాసెస్ ను ముందుకు తీసుకు పోరాదని హైకోర్టు స్టే ఉత్తర్వులు ను జారీచేసింది.*

➧దీంతో డీఎస్సీ ఎస్జీటీ నియామక ప్రక్రియ మరి కొన్నాళ్ళు పాటు జాప్యం జరిగే పరిస్థితి కనబడుతుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND