బిగ్ బ్రేకింగ్.. ఏపీకి మూడు రాజధానులు.. జగన్ సంచలన వ్యాఖ్యలు
➧ ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు రావొచ్చని ఏపీ సీఎం జగన్ సంకేతాలిచ్చారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ వచ్చే అవకాశం ఉందన్నారు.
➧ ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ మనకు అవసరమన్న జగన్.. ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావొచ్చన్న సీఎం.. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చని వ్యాఖ్యానించారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండొచ్చన్నారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి. ఈ తరహా అభివృద్ధి వికేంద్రీకరణ మనకు అవసరం అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు పెద్ద ఖర్చేమీ అవసరం ఉండదన్నారు.
➧ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. త్వరలోనే కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఏపీ రాజధానిపై జగన్ ఇచ్చిన సంకేతాలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

No comments:
Post a Comment