ఉల్లి ఎఫెక్ట్... అప్పుడు అప్పుల్లో రైతు... ఇప్పుడు కోటీశ్వరుడు
➧ Onion : రైతుల జీవితాలు బాగుపడాలని అందరూ కోరుకుంటారు. దేశంలో కోట్ల మంది రైతులు ఉండగా... ఒక్క రైతు మాత్రం... అప్పుల ఊబి నుంచీ బయటపడి... కోటీశ్వరుడు అయ్యాడు.
➧ Onion : కోట్ల విలువైన భూములు ఉన్న భూస్వాములు... కోటీశ్వరులుగా ఉంటే ఆశ్చర్యం అక్కర్లేదు గానీ... అప్పుల్లో ఉండే రైతు కోటీశ్వరుడు అయితే అది చర్చనీయాంశమే. ఇలా అతని తలరాతను మార్చింది ఉల్లిపాయే.
➧ ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు కాస్త దిగివస్తున్నా... గత రెండు నెలలుగా అవి దేశ ప్రజలందర్నీ కన్నీరు పెట్టించిన విషయం మనకు తెలుసు. కర్ణాటకకు చెందిన రైతు మల్లికార్జున మాత్రం ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. జస్ట్ నెల రోజుల్లో ఆయన కోటీశ్వరుడు అయ్యాడు.
➧ చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి చెందిన 42 ఏళ్ల మల్లికార్జున... ఆల్రెడీ అప్పుల్లో ఉండేవాడు. ఇలా ఎన్నాళ్లు అప్పుల్లో కూరుకుపోతూ బతకాలి. చావో రేవో తేలిపోవాలి అనుకున్నాడు. మరింత భారీగా అప్పు చేశాడు. మొత్తం రూ.15 లక్షల పెట్టుబడి పెట్టి... 20 ఎకరాల్లో ఉల్లిని సాగుచేశాడు. ఆ ప్లాన్ అదిరిపోయింది. మల్లికార్జున సాగుచేసిన 20 ఎకరాల్లో 240 టన్నుల ఉల్లి దిగుబడైంది. దాదాపు 20 ట్రక్కుల్లో పట్టేంత ఉల్లి పండటం... అదే సమయంలో... దేశవ్యాప్తంగా ఉల్లికి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడటంతో మల్లికార్జున దశ మారిపోయంది. 100 కేజీల ఉల్లిని రూ.7000కు అమ్మాడు. మొత్తం రూ.1.68 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పులన్నీ ఒక్కసారిగా వదిలిపోయాయి. కష్టాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి.
➧ ఇప్పుడు మల్లికార్జున కోటీశ్వరుడైపోయాడు. ఐతే... ఉల్లికే గనక ఇంత డిమాండ్ ఉండకపోయి ఉంటే... ఇంత ఆదాయం వచ్చేది కాదు. ఒకవేళ పండించిన ఉల్లి అమ్ముడవ్వకపోయి ఉన్నా... అప్పులు మరింత పెరిగేవే. రిస్క్ చేశాడు... ఫలితం పొందాడు. ఇక ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవాళ్లు ఎలాగైతే రిస్క్ చేస్తారో... మల్లికార్జున కూడా తన లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకొని మరీ పంట పండించడంపై ప్రశంసలు దక్కుతున్నాయి

No comments:
Post a Comment