LIC: ఎల్ఐసీ నుంచి డబ్బులు రాలేదా? కారణం ఇదే కావొచ్చు.
మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC పాలసీ తీసుకున్నారా? మీకు ఎల్ఐసీ నుంచి డబ్బులు రాలేదా? ఎల్ఐసీ నుంచి డబ్బులు రాకపోవడానికి పలు కారణాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.
1. మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? మీ పాలసీ త్వరలో మెచ్యూర్ కాబోతుందా? మెచ్యూరిటీ తర్వాత డబ్బులు వస్తాయని మీరు ధీమాగా ఉంటే సరిపోదు. ఎందుకంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎల్ఐసీతో లింక్ చేయకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.
2. గతంలో ఎల్ఐసీ చెక్కు ద్వారా పాలసీ హోల్డర్లకు డబ్బులు చెల్లించేది. కానీ ఇటీవల నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తోంది. కాబట్టి మీ ఎల్ఐసీ పాలసీకి మీ బ్యాంకు అకౌంట్‌ను లింక్ చేయడం తప్పనిసరి.
3. ఎల్ఐసీ పాలసీకి మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు. అందుకే ముందే మీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. ఇప్పటికీ చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్లను ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయలేదు.
4. మీ పాలసీకి ఫోన్ నెంబర్ లింక్ చేయకపోతే ఎల్ఐసీ నుంచి మీ పాలసీకి సంబంధించిన అప్డేట్స్ మీకు అందవు. మీరు మీ ఫోన్ నెంబర్‌ను ఎల్ఐసీలో అప్డేట్ చేయించాలంటే మీ ఏజెంట్‌కి కాల్ చేసి చెప్పొచ్చు.
5. మీ మొబైల్ నెంబర్ మారినా ఎల్ఐసీకి సమాచారమివ్వాలి. మీరు ఆన్లైన్లో కూడా మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయొచ్చు. www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better
లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అప్డేట్ చేయొచ్చు. లేదా 022-68276827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.

No comments:
Post a Comment